Rahul Sipligunj-Harinya Reddy: రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి పెళ్లి వేడుక ఫోటోలు.. మీరు కూడా చూసేయండి..

టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj-Harinya Reddy)వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 27న తన ప్రియురాలు హరిణ్య మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

1/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
2/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
3/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
4/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
5/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
6/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
7/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
8/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos
9/9Singer Rahul Sipligunj Harinya Reddy marriage Photos