Sir Movie Success Meet : సార్ సినిమా సక్సెస్ మీట్ గ్యాలరీ..
ధనుష్, సంయుక్త జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా సార్ ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబడుతుంది. తాజాగా సార్ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించగా ప్రముఖ దర్శకులు ఆర్ నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు.