Siri Hanmanth: గ్రీన్ డ్రెస్సులో గ్లామర్ షో చేసిన సిరి.. లేలేత అందాలు అదరహో.. ఫొటోలు
బిగ్ బిన్ బ్యూటీ సిరి హన్మంత్(Siri Hanmanth) గ్లామర్ రచ్చ చేసింది. పొట్టి స్కర్ట్ లో అందాలను దాచేస్తూ కుర్రకారుకు కిర్రెక్కించింది. ఎంతో హాట్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














