Sobhita Dhulipala : శోభిత చీర సోయగం చూసి మెస్మరైజ్ అవ్వాల్సిందే..
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ అందుకుంటూ అక్కడ బిజీ అయ్యిపోతుంది. ఇక సోషల్ మీడియాని తన హాట్ హాట్ పిక్స్ హీటెక్కించే ఈ భామ.. తాజాగా చీరలో సోయగాలు ఆరబోస్తూ మెస్మరైజ్ చేస్తుంది.