Telugu » Photo-gallery » Sonu Sood Launches Indias Biggest Mandi Plate In Hyderabad
Sonu Sood : బిగ్గెస్ట్ ప్లేట్ మండీ ప్రారంభించిన సోనూసూద్..
కరోనా సమయంలో ఎంతోమందిని అందుకొని రియల్ హీరో అనిపించుకున్న నటుడు 'సోనూసూద్'. ఆ తరువాత కూడా తన సేవ కార్యక్రమాలు ఆపకుండా, కష్టంలో ఉన్న చాలామందికి చెయ్యి అందిస్తూ వస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా సోనూసూద్ ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ పాపులారిటీని కొంతమంది వారి బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ మండీ ప్లేట్ ఓపెన్ చేయడానికి సోనూసూద్ ని ఆహ్వానించారు.