Sreemukhi: నలుపు చీరలో శ్రీముఖి ఒంపు సొంపులు.. చూస్తే మతులు పోవాల్సిందే!
అందాల భామ శ్రీముఖి తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ బ్యూటీ, అందాల ఆరబోతతోనూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు నలుపు చీరలో ఒంపు సొంపులతో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.