Sravanthi Chokarapu : కదిరి లక్ష్మి నరసింహ ఆలయంలో యాంకర్ స్రవంతి.. సాంప్రదాయ లుక్స్‌లో.. ఫోటోలు..
యాంకర్ స్రవంతి తాజాగా తన సొంతూరు కదిరిలోని ప్రముఖ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించింది. ఆలయంలో దిగిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో పంచుకుంది.












Sravanthi Chokarapu
