Telugu » Photo-gallery » Sreemukhi Clicks At Bholaa Shankar Movie Pre Release Event
Sreemukhi : భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీముఖి మెరుపులు..
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమాలో యాంకర్ శ్రీముఖి ఓ ముఖ్య పాత్ర చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.