యాంకర్ శ్రీముఖి అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో చేసే హాట్ ఫోటోషూట్స్‌కు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక ట్రెడీషనల్ వేర్‌లోనూ శ్రీముఖిని కొట్టేవారు లేరని ఆమె ఫ్యాన్స్ అంటుంటారు. తాజాగా కాటుక కళ్లతో, తన అందచందాలను ఎరగా వేసి కవ్విస్తోంది ఈ బొద్దుగుమ్మ.