Varun Sandesh-Vithika sheru: వరుణ్ సందేశ్-వితిక శేరు ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం.. ఫోటోలు

టాలీవుడ్ లవ్లీ జంట వరుణ్ సందేశ్, వితిక శేరు(Varun Sandesh-Vithika sheru) తమ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుపుకున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి బంధువులు హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలను వితిక షేరు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11