Sreemukhi: వైట్ డ్రెస్సులో మెరిసిపోతున్న మెరుపు తీగ.. శ్రీముఖి గ్లామర్ ట్రీట్ మామూలుగా లేదుగా!
వైట్ షార్ట్ స్కర్ట్‌లో బుల్లితెర రాములమ్మ శ్రీముఖి(Sreemukhi) అదిరిపోయే హాట్ ఫోటోషూట్‌తో మెరిసిపోయింది. తన గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ, కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతోంది. ప్రస్తుతం ఈ క్రేజీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో అభిమానులు లైకులు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.










