Tamanna Bhatia: మిల్కీ బ్యూటీ గ్లామర్ కి మెల్ట్ అవుతున్న నెటిజన్స్.. అబ్బబ్బా, ఏం అందం.. ఫొటోలు
మిల్కీ బ్యూటీ గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్సులో చేసిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తమన్నా(Tamanna Bhatia) అందాలను చూస్తూ నెటిజన్స్ మైకంలోకి వెళ్లిపోతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి ఆ బ్యూటీని.








