×
Ad

Samyuktha – Aniruda Srikkanth : రెండో పెళ్లి చేసుకున్న CSK మాజీ క్రికెటర్ – నటి.. ఫొటోలు వైరల్..

CSK మాజీ క్రికెటర్, ఒకప్పటి ఇండియన్ క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచారి తనయుడు అనిరుధ శ్రీకాంత్ - తమిళ నటి సంయుక్త షణ్ముగనాథన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12