Tejaswini Rao: ట్రెడిషనల్ లుక్ లో “రాంబాయి”.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి.. ఫోటోలు
రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో తెలుగు సినీ ప్రేమికుల హృదయాలను డుచుకున్న చిన్నడి తేజస్విని రావు(Tejaswini Rao). తన క్యూట్ స్మైల్ తో, ఎమోషనల్ యాక్టింగ్ తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ అమ్మడు క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. కుర్రాళ్ళకు కొత్త క్రష్ దొరికేసినట్టే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నయి. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీరు కూడా చూసేయండి.







