Alekhya Tarakratna : తారకరత్న పిల్లల బర్త్డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన అలేఖ్య
దివంగత నటుడు నందమూరి తారకరత్న (Alekhya Tarakratna ) పిల్లల పుట్టిన రోజు సందర్భంగా వారికి విషెస్ చెబుతూ ఆయన భార్య అలేఖ్య సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది.











