Tejaswini Gowda : భర్త అమర్ దీప్తో కలిసి సీరియల్ నటి తేజస్విని గౌడ.. వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
సీరియల్ నటి తేజస్విని గౌడ (Tejaswini Gowda) నేడు వినాయక చవితి సందర్భంగా తన భర్త, నటుడు అమర్ దీప్తో కలిసి పూజ నిర్వహించింది. అనంతరం తమ పూజా మందిరంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Tejaswini Gowda Amardeep Vinayaka Chavithi Celebrations
