Telugu » Photo-gallery » Tfi Producers Visits Janasena Party Office In Mangalagiri Photos
TFI Producers : జనసేన పార్టీ ఆఫీస్‌లో సినీ నిర్మాతలు.. వైరల్ అవుతున్న ఫొటోలు..
సోమవారం జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చండి యాగం నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ యాగానికి పవన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలు DVV దానయ్య, వివేక్, మైత్రి రవి శంకర్, BVSN ప్రసాద్, AM రత్నంలతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా విచ్చేశారు. యాగంలో పాల్గొని, జనసేన పార్టీ ఆఫీస్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.