Telugu » Photo-gallery » Tg Cm Revanth Reddy And Ap Cm Chandrababu Naidu Meet At Prajabhavan Photo Gallery
ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. ఫొటోలు వైరల్
AP and TG CMs Meeting : తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. వీరి వెంట తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చ జరిగింది.