Telugu » Photo-gallery » Tilak Varma Met Chiranjeevi In Mana Shankara Vara Prasad Garu Shooting Set Vm
Chiranjeevi-Tilak Varma : మన శంకర వరప్రసాద్ గారు సెట్ లో తిలక్ వర్మ.. ఫోటోలు..
టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ శర్మ (Chiranjeevi-Tilak Varma)మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్ సెట్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆసియాకప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ ను చిరంజీవి పూల మాలతో సన్మానించారు.