Telugu » Photo-gallery » Tollywood Actress Komalee Prasad Latest Photoshoot For Her Birthday
Komalee Prasad : బర్త్ డే స్పెషల్ ఫోటోషూట్.. కోమలి ప్రసాద్ పరువాలు..
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కోమలి ప్రసాద్.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా తన బర్త్ డే సందర్భంగా చేసిన ఒక స్పెషల్ ఫోటోషూట్ లో పరువాలు ఒలికిస్తూ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.