Telugu » Photo-gallery » Tollywood Celebrities Congratulate Chiranjeevi For Felicitating By Padma Vibhushan Award
Chiranjeevi : పద్మవిభూషణ్ చిరంజీవిని అభినందించేందుకు వచ్చిన సెలబ్రిటీస్ ఫొటోలు..
రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవిని అరుదైన గౌరవం వరించడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ చిరుని కలుసుకొని అభినందనలు తెలియజేస్తున్నారు.