Upasana : డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన ఉపాసన..
పెళ్ళైన పదేళ్ల తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు కాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యి. కాగా ఉపాసన డెలివరీ కోసం పుట్టింటికి చేరుకుంది. పుట్టింట అమ్మ, తోబుట్టువులతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘నా లైఫ్ లో ఎంతో ముక్యమైన ఆడవాళ్ళ ఆశీర్వాదాలతో అమ్మతనంలోకి అడుగుపెడుతున్నా. మిస్ యూ అత్తమ్మ’ అంటూ చిరంజీవి సతీమణి సురేఖని ఉద్దేసిస్తూ కామెంట్ చేసింది.