Varsha Bollamma: స్వాతిముత్యం సక్సెస్ మీట్‌లో సొగసరి అందాలతో ఆకట్టుకున్న వర్ష బొల్లమ్మ

అందాల భామ వర్ష బొల్లమ్మ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ మూవీ ‘స్వాతిముత్యం’ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్ర సక్సెస్ మీట్‌లో తన అందంతో అక్కడున్నవారిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు