MAD Winners Vasanthi-Kalyan: మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టైటిల్ గెలిచిన వాసంతి-పవన్.. ఫోటోలు
MAD for Each Other Winners: కపుల్ రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విజయవంతంగా ముగిసింది. పది జంటలు పాల్గొన్న ఈ షోలో బిగ్‌బాస్ ఫేమ్ వాసంతి, పవన్ కల్యాణ్ (vasanthi-kalyan ) జంట విజేతగా నిలిచింది. టైటిల్‌తో పాటు 15లక్షల ప్రైజ్‌మనీని గెలుచుకున్నారు.
















