Vijay Deverakonda : ‘కింగ్డమ్’ ప్రమోషన్స్.. ఆ ఇద్దరు దర్శకులతో విజయ్ దేవరకొండ.. ఫొటోలు వైరల్..
కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో పాటు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరలోనే ఆ ఇంటర్వ్యూ రిలీజ్ కానుంది.






