Vijay Deverakonda – Mallareddy : మల్లారెడ్డి వెడ్డింగ్ యానివర్సరీ వేడుకల్లో విజయ్ దేవరకొండ సందడి.. ఫొటోలు వైరల్..
హీరో విజయ్ దేవరకొండ నిన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. అలాగే మల్లారెడ్డి 49వ వెడ్డింగ్ యానివర్సరీలో కూడా భాగమయ్యాడు.





