Rashmika Family : రష్మిక ఫ్యామిలీ.. విజయ్ దేవరకొండ అత్తమామలు, మరదలు ఫొటోలు చూశారా?
నేడు విజయ్ - రష్మిక జంట పెళ్లి చేసుకున్నారు. ఇంకా పెళ్లి ఫొటోలు రాలేదని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక - విజయ్ ఫ్యామిలీ ఫొటోలు వెతుకుతున్నారు. రష్మిక తల్లి, తండ్రి, చిన్ని చెల్లి షీమన్ మందాన ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : February 26, 2026 / 02:16 PM IST
Rashmika Family Photos
