Yashashree Rao : తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ముంబై సోషల్ మీడియా స్టార్.. యశశ్రీ రావు ఫొటోలు..
ముంబై సోషల్ మీడియా ఫేమ్ యశశ్రీ రావు ఇప్పుడు తెలుగులో నటిగా ఎంట్రీ ఇస్తుంది. గుర్తుకొస్తున్నాయి అనే ఈటీవీ విన్ వెబ్ సిరీస్ ద్వారా యశశ్రీ తెలుగు ప్రేక్షకులను త్వరలోనే పలకరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యశశ్రీ రావు ఇలా బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్ లో వచ్చి అందర్నీ అలరించింది.













Yashashree Rao
