BJP Election Strategy : విస్తృత ప్రచారం, అభివృద్ధి పనులకు శ్రీకారం.. లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్న బీజేపీ

చాలా రోజుల క్రితమే కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయం అని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం..

BJP Election Strategy

BJP Election Strategy : ఎన్నికల వ్యూహాలు రచించటంలో, ఓటర్లను ఆకర్షించడంలో, గెలుపును నల్లేరు మీద నడకలా మార్చుకోవడంలో, స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో, ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో, ఎవరికీ అందని ఎత్తులు వేయడంలో ఆరితేరిన పార్టీ, అన్ని నైపుణ్యాలు చాటే పార్టీ, అనుకున్నది సాధించే పార్టీ ఏదంటే.. అనుకూలత, వ్యతిరేకత అన్నదానితో సంబంధం లేకుండా అందరూ చెప్పే మాట బీజేపీ.

చాలా రోజుల క్రితమే కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయం అని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి తొలి అడుగు వేసేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమి పొత్తులు కుదుర్చుకోవడంలోనే తీవ్ర గందరగోళానికి లోనవుతుంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోతుంది.

Also Read : బీజేపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితా.. ఆ మూడు స్థానాల్లో అసమ్మతి రాగం

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు