Hardik Pandya and Natasa Hindu Tradition Wedding : హిందూ సాంప్రదాయం ప్రకారం హార్ధిక్ పాండ్యా, నటాసా పెళ్లి వేడుక.. ఫొటోలు

Hardik Pandya and Natasa Hindu Tradition Wedding : టీమ్ఇండియా క్రికెటర్ హార్థిక పాండ్యా, బాలీవుడ్ నటి, మోడల్ నటాసా స్టాంకోవిచ్ హిందూ సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం వీరి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను హార్ధిక్ పాండ్యా, నటాసా తమతమ ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేశారు. రెండోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట.. క్రిస్టియన్, హిందూ సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. వాలంటైన్స్ డే రోజున క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లివేడుక జరిగింది. గురువారం హిందూ సాంప్రదాయ పద్దతుల్లో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైయ్యారు. హార్ధిక్, నటాసాకు ఒక కుమారుడు ఉన్నాడు.

1/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (1)
2/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (2)
3/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (3)
4/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (4)
5/10
Hardik Pandya and Natasa Hindu Tradition Wedding
6/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (6)
7/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (8)
8/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (9)
9/10
Hardik Pandya and Natasa got married To Hindu tradition (10)
10/10
Hardik Pandya and Natasa Hindu Tradition Wedding Photos .. source@ hardikpandya93 Instagram Page