India vs New Zealand: న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

ఓపెనర్‌ డెవాన్ కాన్వే 4 పరుగులకే ఆకాశ్ దీప్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

Pic Credit: @BCCI twitter

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ డెవాన్ కాన్వే 4 పరుగులకే ఆకాశ్ దీప్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 5 ఓవర్ల నాటికి న్యూజిలాండ్‌ స్కోరు 16/1గా ఉంది.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

ముగిసిన ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు.. ఐపీఎల్‌-2025 రిటెన్షన్‌ జాబితా విడుదల.. ధోనీని రిటైన్‌ చేసుకున్న సీఎస్కే