IPL 2021 Venues: ప్రస్తుత సీజన్‌లో మ్యాచ్‌లు జరిగే స్టేడియాలివే..
మెగా టోర్నీ.. 2021వరకూ మరే దేశీవాలీ లీగ్ సాధించుకోనంత క్రేజ్ తో దూసుకెళ్తుంది. మ్యాచ్‌లు జరగడానికి ముందుగా నిర్దేశించిన స్టేడియాల..

Ipl 2021
IPL 2021 Stadiums: క్రికెట్ షార్ట్ ఫార్మాట్ ఫెస్టివల్ వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో దేశంలోని పలు స్టేడియాల్లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గల్లీ నుంచి అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ కోట్లలో కొనుగోలు చేసిన ప్లేయర్లతో సందడి చేసే ఫ్రాంచైజీలు పకడ్బంధీ వ్యూహాలతో బరిలోకి దిగి అలరించనున్నాయి. ఇప్పటికే అన్ని టీంలు ట్రైనింగ్ క్యాంపుకు వచ్చేశాయి.
2008లో ఆరంభమైన ఈ మెగా టోర్నీ.. 2021వరకూ మరే దేశీవాలీ లీగ్ సాధించుకోనంత క్రేజ్ తో దూసుకెళ్తుంది. మ్యాచ్‌లు జరగడానికి ముందుగా నిర్దేశించిన స్టేడియాల వివరాలు ఇలా ఉన్నాయి.
Stadium | Place |
---|---|
M.A.Chidambaram Chepauk Stadium | CHENNAI |
Wankhede Stadium | MUMBAI |
Narendra Modi Stadium | AHMEDABAD |
Feroz Shah Kotla Stadium | DELHI |
M.Chinnaswamy Stadium | BANGALORE |
Eden Gardens Stadium | KOLKATA |