Sowmya : ఫ్లైట్ లో యాంకర్ ఫోన్ నెంబర్ అడిగిన పెద్ద హీరో.. ఆ మ్యాటర్ బయటపెట్టొద్దు అంటూ..

తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సౌమ్య ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేసారు.

Sowmya : ఫ్లైట్ లో యాంకర్ ఫోన్ నెంబర్ అడిగిన పెద్ద హీరో.. ఆ మ్యాటర్ బయటపెట్టొద్దు అంటూ..

Sowmya

Updated On : August 14, 2025 / 9:46 PM IST

Sowmya : పలు కన్నడ, తెలుగు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య జబర్దస్త్ లో, పలు టీవీ షోలలో యాంకర్ గా కూడా చేసింది. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూనే టీవీ షోలలో కనిపిస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సౌమ్య ఇంటర్వ్యూ ప్రోమోని రిలీజ్ చేసారు.

Also Read : Ram Charan : ఈసారి నేషనల్ అవార్డు పక్కా.. చరణ్ – సుకుమార్ దానికి సీక్వెల్ ప్లాన్ చేశారట..

ఈ ఇంటర్వ్యూలో యాంకర్.. ఒక పెద్ద హీరో ఫ్లైట్ లో నీ నంబర్ తీసుకొని సౌమ్య నీతో మాట్లాడాలని ఉంది అని చెప్పారు కదా అని అడగడంతో సౌమ్య.. దండం పెడతాను ఆ మ్యాటర్ మాత్రం వద్దు అని చెప్పేసింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇంతకీ సౌమ్యని అలా ఫ్లైట్ లో ఫోన్ నెంబర్ అడిగిన పెద్ద హీరో ఎవరో అని ఇప్పుడు చర్చగా మారింది. మరి సౌమ్య ఆ హీరో ఎవరో చెప్తుందా, ఇలాగే తప్పించుకుందా తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.