CPL 2025 : నేటి నుంచే క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ఫ్రీగా మొబైల్‌లో ఎలా చూడొచ్చొ తెలుసా?

క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రించే లీగుల్లో క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (CPL 2025) ఒకటి. ఈ టోర్నీ ప‌ద‌మూడో సీజ‌న్..

CPL 2025 : నేటి నుంచే క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ఫ్రీగా మొబైల్‌లో ఎలా చూడొచ్చొ తెలుసా?

Do you know where to watch Caribbean Premier League 2025 matches

Updated On : August 14, 2025 / 3:31 PM IST

CPL 2025 : క్రికెట్ ప్రేమికుల‌ను అల‌రించే లీగుల్లో క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (CPL 2025) ఒకటి. ఈ టోర్నీ ప‌ద‌మూడో సీజ‌న్ నేటి (గురువారం ఆగ‌స్టు 14) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్‌ నెవిస్ పేట్రియాట్స్ తో ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్ లు త‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ మ్యాచ్ ఆగ‌స్టు 15న ఉద‌యం 4.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

6 జ‌ట్లు క‌ప్ కోసం పోటీప‌డ‌నుండ‌గా 34 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ్రూప్ ద‌శ‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో ఉన్న నాలుగు జ‌ట్లు ప్లేఆఫ్స్‌లో అడుగుపెడ‌తాయి. ఐపీఎల్‌లోలాగానే పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు ఫైన‌ల్ చేరుకునేందుకు రెండు అవ‌కాశాలు ఉంటాయి.

ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్..
రహకీమ్ కార్న్‌వాల్, షకీబ్ అల్ హసన్ , ఇమాద్ వసీం (కెప్టెన్), జేడెన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్, ఓడియన్ స్మిత్, జ్యువెల్ ఆండ్రూ, నవీన్ ఉల్ హక్, ఓబెద్ మెక్‌కాయ్, ఫాబియన్ అల్లెన్, బెవాన్ జాకబ్స్, ఏఎమ్‌ గజన్‌ఫర్, షమర్ స్ప్రింగర్, అమీర్ జాంగూ, కరీమా గోర్, కెవిన్ విఖం, జాషువా జేమ్స్,

Ravichandran Ashwin : అప్పుడు నేను చెప్పిన మాట‌ను ఎవ‌రూ విన‌లేదు.. కానీ.. అశ్విన్‌

బార్బడోస్ రాయల్స్..
బ్రాండన్ కింగ్, క్వింటన్ డి కాక్ , షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్‌), ముజీబ్ ఉర్ రెహమాన్, అజ్మౌల్లా ఒమర్జాయ్, జోమెల్ వారికన్, కదీమ్ అలీన్, షక్కెరె ప్యారిస్, కోఫీ జేమ్స్, నైమ్ యంగ్, రివాల్డో క్లార్క్, జిషాన్ సిమ్మోన్‌హాన్, డి సమ్మోన్ మోటరానే, జోహన్‌నెల్ మోటరానే, బాష్

గయానా అమెజాన్ వారియర్స్..
ఇమ్రాన్ తాహిర్ (కెప్టెన్), షాయ్ హోప్ , షిమ్రోన్ హెట్మెయర్ , రొమారియో షెపర్డ్, ఇఫ్తికర్ అహ్మద్, మొయిన్ అలీ , గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్, కీమో పాల్, డ్వైన్ ప్రిటోరియస్, షమర్ బ్రూక్స్, కెమోల్ సావరీ, బెన్ మెక్‌డెర్మోట్, కె క్వెంట్‌యాంప్‌డ్‌సన్, కె క్వెంట్‌యాంప్‌డ్‌సన్, ఆర్‌డియా బ్లేడెస్

సెయింట్ లూసియా కింగ్స్..
టిమ్ డేవిడ్, రోస్టన్ చేజ్, టిమ్ సీఫెర్ట్, జాన్సన్ చార్లెస్, అల్జారి జోసెఫ్, తబ్రైజ్ షంసి , డేవిడ్ వైస్ (కెప్టెన్), డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షాడ్రాక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టే

Dr Vece Paes : టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయ‌న తండ్రి, మాజీ హాకీ ఆట‌గాడు వేస్‌ పేస్ క‌న్నుమూత‌

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్..
కీరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్, సునీల్ నరైన్ , అకేల్ హోసేన్, మొహమ్మద్ అమీర్ , అలెక్స్ హేల్స్ , కాలిన్ మున్రో , ఉస్మాన్ తారిక్, అలీ ఖాన్, డారెన్ బ్రావో, యానిక్ కరియా, కీసీ కార్టీ, టెర్రెన్స్ హిండ్స్, నాథన్ ఎడ్వర్డ్, జాషువా డా సిల్వా, మెక్కెన్నీ క్లార్క్

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్..
కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్ (కెప్టెన్‌), ఆండ్రీ ఫ్లెచర్, రిలీ రోసౌవ్, ఎవిన్ లూయిస్ , అలిక్ అథానాజ్, నసీమ్ షా, అబ్బాస్ అఫ్రిది, ఫజల్హాక్ ఫరూకీ, మిక్కిల్ లూయిస్, జెరెమియా లూయిస్, జిడ్ గూలీ, వకార్ డోమిన్ సలామ్‌కీడ్స్

ఎక్క‌డ చూడొచ్చ‌డంటే..?
జియో స్టార్ నెట్‌వ‌ర్క్‌లో మ్యాచ్‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్నాయి. ఫ్యాన్ కోడ్ యాప్‌, వైబ్ సైట్‌ల‌లోనూ చూడొచ్చు.

షెడ్యూల్ ఇదే..