IPL 2026: లక్నో వర్సెస్ కోల్ కతా.. మ్యాచ్ టై.. ఈ సీజన్ లో తొలి సూపర్ ఓవర్

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

  • Updated on- April 26, 2026 / 11:34 PM IST

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ లో తొలిసారిగా ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంతభరితంగా సాగింది. స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్నో కూడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా.. షమీ సిక్స్ బాదడంతో మ్యాచ్ టై అయ్యింది.