IPL History
Gujarat Titans vs Delhi Capitals : ఐపీఎల్ 17వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల దాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా.. కేవలం 8.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, ఐపీఎల్ చరిత్రలో 89 పరుగుల కంటే తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్లు ఉన్నాయి.
Also Read : Rishabh Pant : కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా అదరగొట్టిన రిషబ్ పంత్.. వీడియోలు వైరల్