SRH
SRH: ఐపీఎల్-2026 మినీ వేలం అబుదాబిలో డిసెంబర్ 16న జరిగే అవకాశం ఉంది. దీంతో రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్టులో అట్టిపెట్టుకునే, రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్టును విడుదల చేశాయి.
ఇందులో భాగంగా సన్‌రైజర్స్ కూడా ఇప్పటికే ఈ లిస్టును ఇప్పటికే విడుదల చేసింది. ఆ జట్టు వద్ద రూ.25.5 కోట్ల బ్యాలెన్స్ ఉంది. 10 మంది ప్లేయర్స్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.
Also Read: భారత్‌కు షాక్.. 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం.. అంతా ఈ బౌలర్ వల్లే..
దీంతో ఈ సారి మినీ వేలంలో పలువురు ఆటగాళ్లను తీసుకోవాలని, వీళ్లని కొంటే ఈ సారి మనల్ని ఎవరూ ఆపలేరని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అంటున్నారు. వీలైతే ఈ కింది ప్లేయర్లను తీసుకోవాలని, కప్ మనదే అవుతుందని సూచిస్తున్నారు.