×
Ad

WPL 2026 Auction: వేలంలో ఎవరు ఎంత ధరకు అమ్ముడుపోయారు? ఫుల్ డీటెయిల్స్‌

దీప్తి శర్మ, అమేలియా కెర్‌, సోఫీ డివైన్‌, మెగ్ లానింగ్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయారు.

Pic Credit: @wplt20

WPL 2026 Auction: డబ్ల్యూపీఎల్ వేలం 2026 ఇవాళ జరుగుతోంది. దీప్తి శర్మ, అమేలియా కెర్‌, సోఫీ డివైన్‌, మెగ్ లానింగ్‌ అత్యధిక ధరకు అమ్ముపోయారు. భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది.

అమేలియా కెర్‌ను ముంబయి ఇండియన్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. ప్లేయర్ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్‌. మెగ్ లానింగ్‌ను రూ.1.90 కోట్లకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.

Also Read: డబ్ల్యూపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?

ఏ ప్లేయర్‌ను ఎంతకు, ఏ జట్టు కొంది?

బ్యాటర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్ – అమ్ముడైన ధర – జట్టు

మెగ్ లానింగ్ – రూ.50 లక్షలు – రూ.1.90 కోట్లు – యూపీ వారియర్స్

లారా వోల్వార్డ్ – రూ.30 లక్షలు – రూ.1.10 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

భారతి ఫుల్మాలి – రూ.30 లక్షలు – రూ.70 లక్షలు – గుజరాత్ జెయింట్స్ (రైట్ టు మ్యాచ్)

ఫోబీ లిచ్‌ఫీల్డ్ – రూ.50 లక్షలు – రూ.1.20 కోట్లు – యూపీ వారియర్స్

జార్జియా వోల్ – రూ.40 లక్షలు – రూ.60 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

కిరణ్ నవ్గిరే – రూ.40 లక్షలు – రూ.60 లక్షలు – యూపీ వారియర్స్ (రైట్ టు మ్యాచ్)

దియా యాదవ్ – రూ.10 లక్షలు – రూ.10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్

బౌలర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్ – అమ్ముడైన ధర – జట్టు

రేణుకా సింగ్ – రూ.40 లక్షలు – రూ.60 లక్షలు – గుజరాత్ జెయింట్స్

సోఫీ ఎకిల్‌స్టోన్ – రూ.40 లక్షలు – రూ.85 లక్షలు – యూపీ వారియర్స్ (రైట్ టు మ్యాచ్)

లారన్ బెల్ – రూ.30 లక్షలు – రూ.90 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

క్రాంతి గౌడ్ – రూ.50 లక్షలు – రూ.50 లక్షలు – యూపీ వారియర్స్ (రైట్ టు మ్యాచ్)

షాబ్నిమ్ ఇస్మాయిల్ – రూ.40 లక్షలు – రూ.60 లక్షలు – ముంబై ఇండియన్స్

తితాస్ సాదు – రూ.30 లక్షలు – రూ.30 లక్షలు – గుజరాత్ జెయింట్స్

లిన్సీ స్మిత్ – రూ.30 లక్షలు – రూ.30 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆశా శోభన – రూ.30 లక్షలు – రూ.1.10 కోట్లు – యూపీ వారియర్స్

ఆల్‌రౌండర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్ – అమ్ముడైన ధర – జట్టు

సోఫీ డివైన్ – రూ.50 లక్షలు – రూ.2 కోట్లు – గుజరాత్ జెయింట్స్

దీప్తి శర్మ – రూ.50 లక్షలు – రూ.3.20 కోట్లు – యూపీ వారియర్స్ (రైట్ టు మ్యాచ్)

అమెలియా కెర్ – రూ.50 లక్షలు – రూ.3 కోట్లు – ముంబై ఇండియన్స్

చినెల్ హెన్రీ – రూ.30 లక్షలు – రూ.1.30 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

శ్రీ చరణి – రూ.30 లక్షలు – రూ.1.30 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

నడిన్ డి క్లెర్క్ – రూ.30 లక్షలు – రూ.65 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

స్నేహ్ రాణా – రూ.30 లక్షలు – రూ.50 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్

రాధా యాదవ్ – రూ.30 లక్షలు – రూ.65 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

హర్లీన్ దేవోల్ – రూ.50 లక్షలు – రూ.50 లక్షలు – యూపీ వారియర్స్

సాంస్కృతి గుప్తా – రూ.20 లక్షలు – రూ.20 లక్షలు – ముంబై ఇండియన్స్

ప్రీమా రావత్ – రూ.10 లక్షలు – రూ.20 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రైట్ టు మ్యాచ్)

వికెట్‌ కీపర్లు

ప్లేయర్ – బేస్ ప్రైస్ – అమ్ముడైన ధర – జట్టు

లిజెల్ లీ – రూ.30 లక్షలు – రూ.30 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్