Telugu » Technology » Amazon Great Republic Day Sale 2026 Samsung Galaxy S25 Ultra Price Drops By Rs 18000 Ahead Of S26 Ultra Launch Sh
Samsung Galaxy S25 Ultra : అమెజాన్ ఆఫర్ అదిరింది బ్రో.. ఈ శాంసంగ్ S25 అల్ట్రా ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
Samsung Galaxy S25 Ultra : మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ కన్నా ముందే S25 అల్ట్రా ఫోన్ ధర భారీగా తగ్గింది. (Image Credit To Original Source)
Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీకోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై ఏకంగా రూ. 18వేల భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది.
2/7
ఈ శాంసంగ్ ఫోన్ రూ. 1,29,999కి లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ. 1,12,000 కన్నా తక్కువ ధరకు లభ్యమవుతోంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
3/7
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర ఎంతంటే? : ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ రూ.17వేలు ధర తగ్గింది. దాంతో ఈ ఫోన్ దాదాపు రూ.1,12,990కి లిస్ట్ అయింది. మీకు ఎస్బీఐ లేదా ఇతర ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు ఉంటే.. ఈ ఫోన్ కొనుగోలుపై అదనంగా రూ.1,000 ఆదా చేసుకోవచ్చు. మొత్తంగా శాంసంగ్ ఫోన్ ధర రూ.1,12,000 కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
4/7
మీకు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఉంటే.. మీరు రూ.3,389 వరకు సేవ్ చేసుకోవచ్చు. మీరు నెలకు రూ.3,972 నుంచి ఈఎంఐ ఆప్షన్లతో కూడా కొనుగోలు చేయవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. రూ. 35,950 వరకు సేవ్ చేయవచ్చు.
5/7
కానీ, వర్కింగ్ కండిషన్లు, మోడల్, బ్రాండ్, కొనుగోలు చేసిన సంవత్సరం సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అమెజాన్ ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి అనేక యాడ్-ఆన్‌లను కూడా అందిస్తుంది.
6/7
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్పెషిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 1TB స్టోరేజీతో వస్తుంది.
7/7
ఈ శాంసంగ్ గెలాక్సీ బ్యాకప్‌గా 45W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది. బాక్స్ వెలుపల వన్ యూఐ 8పై రన్ అవుతుంది. ఫొటోగ్రఫీ పరంగా ఈ శాంసంగ్ ఫోన్ 200MP భారీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తుంది. 10MP టెలిఫోటో సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.