×
Ad

OnePlus 13 5G : ఇది కదా డిస్కౌంట్.. ఈ వన్‌ప్లస్ 13 5Gపై ఏకంగా రూ. 10,500 తగ్గింపు, ట్రిపుల్ 50MP కెమెరాలు హైలెట్!

OnePlus 13 5G : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ రూ. 10,500 భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ తగ్గింపు ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1/7
OnePlus 13 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీకు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఇదే బెస్ట్ టైమ్. మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన డీల్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 అదిరిపోయే డిస్కౌంట్‌తో అమ్ముడవుతోంది.
2/7
ప్రస్తుతం రూ. 13,400 తక్కువకు అందుబాటులో ఉంది. ఈ రకమైన డీల్స్ సాధారణంగా లిమిటెట్ టైమ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ డిస్కౌంట్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
3/7
భారత్‍లో వన్‌ప్లస్ 13 ధర : ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 69,999కి లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 ధర రూ. 59,499కి అమ్ముడవుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 10,500 తక్కువకు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే పేమెంట్లపై అదనంగా రూ. 2,975 తగ్గింపు కూడా పొందవచ్చు.
4/7
అదనపు డిస్కౌంట్ కోసం చూస్తుంటే.. మీ పాత ఫోన్‌ను అదనపు డిస్కౌంట్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర పరంగా ఐక్యూ, ఆపిల్, వివో, మోటోరోలా, శాంసంగ్ వంటి ఇతర బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లకు బలమైన గట్టి పోటీని ఇస్తుంది.
5/7
వన్‌ప్లస్ 13 5జీ స్పెసిఫికేషన్లు : ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌, గ్రాఫిక్స్ కోసం అడ్రినో 830 జీపీయూతో రన్ అవుతుంది. 24GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో కూడా వస్తుంది.
6/7
ఈ ఫోన్ 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల QHD+ ఎల్టీపీఓ 3K డిస్‌ప్లే ఉంది.
7/7
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. మీరు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.