×
Ad

CMF Phone 2 Pro : ఆఫర్ అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో CMF 2 ప్రో జస్ట్ రూ. 15వేల లోపే.. ఈరోజే లాస్ట్.. డోంట్ మిస్!

CMF Phone 2 Pro : సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఏకంగా రూ. 4వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ మీకోసమే..

1/6
CMF Phone 2 Pro : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి ఇదే అవకాశం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 2 అర్ధరాత్రితో ముగుస్తోంది. ఈ సేల్ ఈవెంట్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఖరీదైన ఫోన్ కొనాలని అనుకునేవారికి ఇదే బెస్ట్ టైమ్..
2/6
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోపై అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో తగ్గింపు ధరకే కొనేసుకోండి. ఈ ఆకర్షణీయమైన డీల్ ఎలా పొందాలంటే?
3/6
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మొదట రూ. 18,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 14,999కు అందుబాటులో ఉంది.
4/6
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కొనుగోలుదారులు రూ. 4వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయొచ్చు. మీ కొత్త సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో కొనుగోలుపై భారీగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
5/6
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఫోన్ 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ట ప్రకాశం, 1.07 బిలియన్ కలర్ ఆప్షన్లకు సపోర్టు అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రో 5జీ చిప్‌సెట్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.
6/6
కెమెరా విషయానికి వస్తే.. CMF ఫోన్ 2 ప్రో ట్రిపుల్ రియర్ సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హ్యాండ్‌సెట్‌లో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.