Telugu » Technology » Google Pixel 10 Pro Xl Price Drops By Over Rs 15000 During Republic Day Sale Check Deal Details Sh
Google Pixel 10 Pro XL : అద్భుతమైన డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. ఎలాగంటే?
Google Pixel 10 Pro XL : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ధర భారీగా తగ్గింపు పొందింది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 10 Pro XL : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 10 ప్రో XLపై అద్భుతమైన డీల్ అందిస్తోంది.
2/6
ఈ పిక్సెల్ ఫోన్ అసలు ధర రూ. 1,24,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 15వేల కన్నా ఎక్కువ డిస్కౌంటుతో లభిస్తోంది. ఈ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ ధర రూ.1,24,999కు లాంచ్ అయింది. అమెజాన్‌లో, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.1,10,990కు లిస్ట్ అయింది. అంటే రూ.14,009 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై కూడా ఎక్స్చేంజ్ పొందవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్ అసలు ధర రూ. 1,24,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 15వేల కన్నా ఎక్కువ డిస్కౌంటుతో లభిస్తోంది. ఈ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/6
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ 6.8-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 3,300 నిట్‌ల టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
5/6
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ పిక్సెల్ టెన్సర్ G5 చిప్‌పై రన్ అవుతుంది. 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 5,200mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.
6/6
కెమెరాల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో 50MP వైడ్ లెన్స్, మాక్రో ఫోకస్‌తో 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 48MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కూడా ఉంది.