Happy Janmashtami 2025
Happy Janmashtami 2025 : శ్రీకృష్ణుడు పుట్టినరోజు పండుగ జన్మాష్టమిగా పిలుస్తారు. దేశమంతటా అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకలలో ఇదొకటి. ఈ జన్మాష్టమి సందర్భంగా (Happy Janmashtami 2025) అనేక మంది భక్తులు ఉపవాసాలు పాటిస్తారు.
దేవాలయాలు, ఇళ్లను అలంకరిస్తారు, భక్తి పాటలు పాడతారు. ప్రార్థనలు, ఆచారాలతో కృష్ణుడిని స్వాగతించేందుకు అర్ధరాత్రి వరకు వేచి ఉంటారు. రంగురంగుల దహి హండి కార్యక్రమాల నుంచి భజనల వరకు అన్ని ఏర్పాటు చేస్తారు.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఒకచోట చేరి ఉట్టి కొట్టడం వంటి ఆటలను ఆడుతారు. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ జన్మా్ష్టమి పండుగ రోజున నేటి డిజిటల్ ప్రపంచంలో పండుగ ఉత్సాహాన్ని మరింతగా సెలబ్రేట్ చేసుకోవచ్చు.
Read Also : UPI Users : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఖతం.. మీ మంచి కోసమే..!
జన్మాష్టమి బ్యాక్‌గ్రౌండ్ వాట్సాప్ స్టేటస్ వీడియోను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయొచ్చు. ఇంతకీ ఈ వాట్సాప్ వీడియోలను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలా వాట్సాప్ స్టేటస్ వీడియోగా అప్ లోడ్ చేయాలి అనే పూర్తి గైడ్ మీకోసం అందిస్తున్నాం.
1. YouTube నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి :
2. ఫెస్టివల్ కంటెంట్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి :
3. మీ జన్మాష్టమి వీడియో వాట్సాప్‌లో అప్‌లోడ్ చేయండి :