మీరు ఒక స్టైలిష్ లుక్, అత్యుత్తమ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI), అద్భుతమైన పనితీరును అందించే మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, మీకు నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ మంచి ఆప్షన్. ఇప్పుడు అమెజాన్‌లో లభిస్తున్న ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ.18,000 లోపు ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది భారత మార్కెట్లో విడుదలైంది ఈ ఫోన్. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌తో రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.
ప్రస్తుత ధర (బేస్ వేరియంట్): రూ.19,950
బ్యాంక్ ఆఫర్: పలు బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2,000 తగ్గింపు.
తుది ధర (బ్యాంక్ ఆఫర్‌తో): కేవలం రూ.17,950
ఎక్స్‌చేంజ్ ఆఫర్: మీ పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.18,900 వరకు అదనపు తగ్గింపు (మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది).
EMI సౌకర్యం: నెలకు కేవలం రూ.976 నుండి ప్రారంభమయ్యే సులభ వాయిదాల (EMI) పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు.
డిస్‌ప్లే:
6.7-అంగుళాల అద్భుతమైన AMOLED స్క్రీన్
FHD+ రెజల్యూషన్
120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
10-bit కలర్ డెప్త్
ప్రాసెసర్ (Processor):
MediaTek Dimensity 7350 Pro చిప్‌సెట్
RAM, స్టోరేజ్ :
RAM: 8GB నుండి 12GB వరకు వేరియంట్లు
స్టోరేజ్: 256GB ఇంటర్నల్ స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System):
Android 14 ఆధారిత NothingOS 2.6 (క్లీన్, యాడ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్)
కెమెరా (Camera Setup):
బ్యాక్ కెమెరా: 50MP ప్రైమరీ సెన్సార్ + 50MP అల్ట్రావైడ్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 50MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ, ఛార్జింగ్
5000mAh భారీ బ్యాటరీ
50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (వేగంగా ఛార్జ్ అవుతుంది)
ప్రత్యేకమైన డిజైన్: మంచి బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో ఇది మార్కెట్లో ప్రత్యేకతలను చాటుకుంటోంది.
క్లీన్ UI: NothingOS ఎటువంటి అనవసరమైన యాప్స్ లేకుండా యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.
అద్భుతమైన పనితీరు: డైలీ బ్రౌసింగ్ నుంచి గేమింగ్ వరకు అన్నింటికీ ఈ ఫోన్ బాగుంటుంది.
అద్భుతమైన కెమెరాలు: మంచి లైటింగ్ కండిషన్స్‌లో అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు.
ప్రస్తుత ఆఫర్: అమెజాన్‌లో లభిస్తున్న డిస్కౌంట్ యూజర్లను ఆకర్షిస్తోంది.