Samsung Galaxy S25 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. తక్కువ బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫోన్ కొనేసుకోవచ్చు. కెమెరా, డిజైన్, డిస్‌ప్లే పరంగా కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి. శాంసంగ్ గెలాక్సీ S25 5G ఫోన్ అసలు మిస్ చేయొద్దు.
2/7
అసలు ధర రూ.80,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ప్రస్తుతం రూ.16వేల కన్నా భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. రూ. 65వేల లోపు బడ్జెట్ ధరలో కొనేసుకోవచ్చు.
3/7
అలాగే, HDFC, DBS లేదా స్కేపియా ఫెడరల్ క్రెడిట్ కార్డులతో కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. దాంతో కొనుగోలుదారులు మరో రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, ట్రిపుల్ కెమెరా, ఆకర్షణీయమైన స్పెషిఫికేషన్లను పొందవచ్చు. మీరు ఈ శాంసంగ్ 5జీ ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు.
4/7
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర ఎంతంటే? : అమెజాన్‌లో ఈ గెలాక్సీ S25 ఫోన్ రూ.64,490 ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర రూ.80,999 ఉండగా ఇప్పుడు రూ.16,509 తగ్గింపుతో లభిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు HDFC, DBS లేదా స్కేపియా ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చ. తద్వారా ఫైనల్ ధర రూ.62,990కి తగ్గుతుంది.
5/7
ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అంటే.. నెలకు రూ.3,127 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ.44,350 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. వారంటీ వ్యవధిని పొడిగించుకోవచ్చు లేదంటే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ వంటి కొన్ని అదనపు సర్వీసులను కూడా పొందవచ్చు.
6/7
శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 6.2-అంగుళాల FHD+ అమోల్డ్ స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కూడా ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది.
7/7
ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జ్ అయ్యే 4,000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా ఫ్రంట్ సైడ్ హ్యాండ్‌సెట్ OISతో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ కెమెరా డిజైన్ కలిగి ఉంది.