Harish Rao Thanneeru : బీఆర్ఎస్ ఓడితే ఏం జరగనుంది?- మాజీమంత్రి హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

ఒకే ఒక్క ఓటమితో కారు కకావికలం అయ్యిందా? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనడానికి హరీశ్ రావు లాజిక్ ఏంటి?

Harish Rao Thanneeru : మెదక్ లోనూ కారు జోరు తగ్గిందా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు హరీశ్ రావు కట్టుబడే ఉన్నారా? ఆగస్ట్ 15న రాజీనామాకు రెడీనా? ఒకే ఒక్క ఓటమితో కారు కకావికలం అయ్యిందా? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనడానికి హరీశ్ రావు లాజిక్ ఏంటి? బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

సారు..కారు..16.. అంటూ గత లోక్ సభ ఎన్నికల్లో దూసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ.. ఈసారి మాత్రం కొంత తడబడుతోంది. సారు..కారు.. ఎన్ని సీట్లు వస్తాయో అర్థం కాని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ట్రబుల్ వచ్చినా.. రంగంలోకి దిగే ట్రబుల్ షూటర్ హరీశ్ రావు.

మెదక్ లో లక్ష ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుందని హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లకు ప్రజలు రావడం లేదన్నారు. గ్యారెంటీలను విస్మరించిన కాంగ్రెస్ కు శిక్ష తప్పదు. గ్యారెంటీల అమలు విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు హరీశ్ రావు. 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసగిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు ఈసారి నమ్మబోరని హరీశ్ రావు అన్నారు.

Also Read : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అనేకసార్లు బాంబు పేలుళ్లు జరిగాయి- ప్రధాని మోదీ

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు