Weekend With Professor Nageshwar : జమిలి బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గిందా? లోక్ సభ బిజినెస్ జాబితా నుంచి బిల్లుల తొలగింపు దేనికి సంకేతం? ఇప్పుడిదే చర్చ దేశమంతా నడుస్తోంది. ఇక ఇటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈసారి అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరవుతారా? లేదా? ఇదే ప్రధాన అంశంగా ఉంది.
ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అంశం హీరో అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక అసలేం జరిగింది? ఈ అరెస్ట్ పుష్పకి ప్లస్సా మైనస్సా? సర్కార్ కు మైలేజా? డ్యామేజా? ఈ మూడు అంశాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఈ మూడు ప్రధాన అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ తో విశ్లేషణ.. వీకెండ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్..
Also Read : సంధ్య థియేటర్ ఘటన.. సినీ పరిశ్రమ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటి?
పూర్తి వివరాలు…