Hyderabad Student: హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్.. రూ.1.30 కోట్ల స్కాలర్ షిప్..

హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది. 18ఏళ్ల వయస్సులో అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు అవకాశం లభించింది.

Hyderabad Student: హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది. 18ఏళ్ల వయస్సులో అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు అవకాశం లభించింది. అయితే అక్కడ చదివేందుకు డబ్బులు కట్టాల్సిన పనిలేకుండా విశ్వవిద్యాలయమే రూ. 1.30 లక్షల స్కాలర్ షిప్ ను అందిచనుంది. ఇందుకు సంబంధించిన అంగీకార ప్రతాన్ని, స్కాలర్ షిప్ లేఖను యూనివర్శిటీ పంపించింది.

Telangana students Sit-Ups : ఒక జడ వేసుకుని స్కూల్ కొచ్చారని విద్యార్ధినిలతో 200 గుంజీలు తీయించిన పీఈటీ..ఆస్పత్రిపాలైన బాలికలు

ఐసీఎస్ఈ సిలబస్ తో హైదరాబాద్ విద్యార్థి వేదాంత్ ఆనంద్‌వాడే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ నెల 12వ తేదీన అతను అమెరికాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంలో న్యూరోసైన్స్ చదవనున్నాడు.  వేదాంత్ తండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో దంత వైద్యుడిగా, అమ్మ ఫిజియోథెరఫిస్ట్ గా పనిచేస్తున్నారు.

Student Marks: విశ్వవిద్యాలయంలో ఓ స్టూడెంట్‌కు 100కు 151 మార్కులు.. ఎలా వచ్చాయంటే..

విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్ట్సేరిటీ గ్లోబల్ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. వైద్య శాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని, 17మందిన నోబెల్ పుస్కారం గ్రహీతలను అందించిందన్నారు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్ ఫీజు మేరకు స్కాలర్ షిప్ లభించిందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు