girl assault and killed
Girl Assault And Killed : పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణం జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన బాలికపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు.
బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు ముమ్ముర దర్యాప్తు చేస్తున్నారు.
Girl assault : బెదిరించి టెన్త్ విద్యార్థినిపై కొంతకాలంగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక
రామగుండం సీపీ రెమా రాజేశ్వరి రంగంలోకి దిగారు. 10 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పోలీసు అధికారుల బృందం మధ్యప్రదేశ్ కు వెళ్లింది.