బంగారం సంచి దొరికింది, బంజారాహిల్స్‌లో కాల్వలో కొట్టుకుపోయిన గోల్డ్ సంచి లభ్యం, కానీ..

  • Publish Date - October 13, 2020 / 12:30 PM IST

Gold Smuggling

gold bag: హైదరాబాద్ బంజారాహిల్స్ లో కాల్వలో కొట్టుకుపోయిన బంగారం సంచి లభ్యమైంది. నిన్న(అక్టోబర్ 12,2020) రాత్రి కాల్వలో బంగారం సంచి పడిపోయిందని వీఎస్ గోల్డ్ షాప్ సేల్స్ మెన్ చెప్పాడు.




రాత్రంతా క్వాలలో గాలించగా బంగారం సంచి లభించింది. కాగా, సంచిలో బంగారం లేదు. దీంతో యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గోల్డ్ షాప్ సేల్స్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నారు.